'స్పైస్‌జెట్' వారి ఉచిత నీటి సరఫరా
- May 24, 2016
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రజలకు తన సేవలను ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మహారాష్ట్రలోని 11 నీటి ఎద్దడి గ్రామాలను ఆదుకోనుంది. ఓ ఎన్జీవోతో కలిసి మరఠ్వాడా ప్రాంతంలోని లాతూర్ జిల్లాలోని 11 ప్రాంతాలకు ఉచితంగా నీటిని సరఫరా చేయనుంది. 71,500 లీటర్లు నీటిని ప్రజలకు అందించనున్నట్లు విమానయాన సంస్థ అధికారులు వెల్లడించారు. స్పైస్‌జెట్ ప్రత్యేక నీటి ట్యాంకర్ల ద్వారా జూన్ 23 వరకు నీటిని సరఫరా చేస్తుంది.
మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కరవు ప్రాంతాలుగా 29వేల గ్రామాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మరఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







