‘గుంటూరు కారం’.! అంత ఆషామాషీ కాదు మహేష్‌తో బేరం.!
- November 08, 2023
‘సర్రుమండుతాది బాబు గొడ్డు కారం, గిర్రు తిరుగుతాది ఈడి తోటి బేరం..’ అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు ‘గుంటూరు కారం’ సినిమా నుంచి. సూపర్ స్టార్ మహేష్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా హైప్ వుంది.
తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్‌లో హీరో క్యారెక్టరైజేషన్‌కి సంబంధించిన స్ర్టెంత్ని పరిచయం చేశారు. లిరిక్స్‌లో కొన్ని పవర్ ఫుల్ పదాలను వాడి, హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేసి చెప్పే ప్రయత్నం చేశారు. బ్యాక్ గ్రౌండ్‌లోని మిర్చి ఘాటు డైరెక్ట్‌గా ముక్కుకు తాకిన ఫీలింగ్ కలుగుతోంది ఈ లీరికల్ వీడియో చూస్తుంటే.
రామ జోగయ్య శాస్ర్తి రాసిన ఈ పాటకు థమన్ మ్యూజిక్ అందించాడు. సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ లిరికల్ వీడియోకి. కాగా, సినిమాని సంక్రాంతికి (జనవరి 12)కి భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.
శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, జయరామ్ ఇంపార్టెంట్ పాత్రల్లో కనిపించబోతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్







