గాజాలో ఫీల్డ్ హాస్పిటల్ నిర్మాణం.. 6 అదనపు విమానాలను పంపిన యూఏఈ
- November 08, 2023
యూఏఈ: గాజా స్ట్రిప్‌లో ఏర్పాటు చేయనున్న ఫీల్డ్ హాస్పిటల్ నిర్మాణానికి మద్దతుగా సామాగ్రి మరియు పరికరాలను యూఏఈ తరలించింది. సహాయ సామాగ్రి తో ఆరు అదనపు విమానాలు బుధవారం బయలుదేరాయి. అబుదాబి నుండి బయలుదేరి, ఈజిప్టులోని అల్-అరిష్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటాయి. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా యూఏఈ ప్రారంభించిన ఆపరేషన్ "గాలంట్ నైట్ 3"లో భాగంగా వీటిని తరలించారు. పాలస్తీనా ప్రజల బాధలను తగ్గించడానికి మరియు గాజాలోని ఆరోగ్య రంగానికి మద్దతుగా నిలిచేందుకు యూఏఈ డ్రైవ్‌కు అనుగుణంగా ఫీల్డ్ హాస్పిటల్‌ను నిర్వహించడానికి అవసరమైన పరికరాలు, సామాగ్రిని తీసుకొని ఐదు విమానాలు మంగళవారం అల్-అరిష్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







