హీరోయిన్ రష్మీక మందన్న కు అండగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్
- November 08, 2023
హైదరాబాద్: మార్ఫింగ్ ఇప్పుడు దేశ వ్యాప్తం గా సెలబ్రిటీస్ ఎదుర్కుంటున్న సమస్య. ఇటీవల రష్మిక మార్ఫింగ్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషయం పై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖండించడం తో పాటు ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రటరీ Y.J. రాంబాబు తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ కి పిర్యాదు చేసారు. బాధ్యతగా వ్యవహరించిన అసోసియేషన్ ని అభినందించిన అంజనీ కుమార్ గారు వెంటనే ఈ కేస్ ను సైబర్ క్రైం కి అప్పగించారు.. ఇలాంటి చర్యలు జరిగిన వెంటనే తమ దృష్టి కి తీసుకు రావాలని సూచించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి