ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- March 29, 2026
జెడ్డా: భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కు ఫోన్ చేసి ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ పదేపదే చేస్తున్న దాడులను తమ దేశం ఖండిస్తుందని భారత ప్రధాని పునరుద్ఘాటించారు.
సౌదీ అరేబియా భద్రతకు ముప్పు కలిగించే మరియు దాని సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే చర్యలను భారతదేశం తిరస్కరిస్తుందని మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పరిణామాలు మరియు కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తత వలన ప్రపంచ భద్రత, స్థిరత్వంపై కలిగే ప్రభావాలను కూడా సమీక్షించారు. అంతర్జాతీయ సముద్ర భద్రత మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే ప్రమాదాల గురించి ఇరుపక్షాలు చర్చించాయని క్రౌన్ ప్రిన్స్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!
- మక్కాలో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్..!!
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!
- పాస్‌పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..
- జగదీశ్వరరెడ్డిని సైనైడ్‌తో కడతేర్చిన సాధిక్‌ఖాన్
- BRICS శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే అతిథుల పూర్తి జాబితా
- UAEలో 2027లో పబ్లిక్ హాలిడేలలో భారీ మార్పు.. 2026తో పోలిస్తే తగ్గనున్న సెలవులు







