దుబాయ్ రైడ్ 2023.. ఉత్సాహంగా పాల్గొన్న వేలాది మంది సైక్లిస్టులు
- November 13, 2023
యూఏఈ: దుబాయ్ రైడ్ 2023 ఎడిషన్ కోసం షేక్ జాయెద్ రోడ్ ఒక పెద్ద సైక్లింగ్ ట్రాక్‌గా మారింది. వేలాది మంది ఔత్సాహిక సైక్లిస్టులు సందడి చేశారు. పొడవాటి బెలూన్‌లు, స్ట్రీమర్‌లు, రంగురంగుల కాస్ట్యూమ్‌లను రైడర్లు ధరించి పాల్గొన్నారు. కొంతమంది నివాసితులు వివిధ ఎమిరేట్స్ నుండి వచ్చి పాల్గొన్నారు. కొందరు తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో రైడ్ చేసేందుకు వచ్చారు. సెర్బియా ప్రవాస అలెగ్జాండ్రా తన భర్త, కుమార్తె మరియు స్నేహితులతో సహా ఏడుగురు వ్యక్తుల బృందంతో కలిసి రైడ్‌లో పాల్గొంది. వందలాది మంది భద్రతా అధికారులు, దుబాయ్ రైడ్ మార్షల్స్ ఈవెంట్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఇది దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ (DFC)లో అంతర్భాగమైన దుబాయ్ రైడ్ నాల్గవ ఎడిషన్.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







