భారత దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి వేడుకలు....

- November 13, 2023 , by Maagulf
భారత దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి వేడుకలు....

భారత దేశవ్యాప్తంగా దీపావళిని ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్నా, పెద్దా అందరూ కలిసి వేడుకలు చేసుకుంటున్నారు. పలుచోట్ల వీధుల్లో నరకాసురుని వధ నిర్వహించారు.

విదేశాల్లో సైతం దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి.ఎక్కడికి వెళ్లినా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను మరువకూడదంటూ ప్రవాసభారతీయులు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

చిన్నాపెద్దా అంతా కలిసి ఆనందంగా చేసుకునే వెలుగుల పండుగే దీపావళిని.. సంస్కృతి, సంప్రదాయాల మధ్య ప్రజలంతా సందడిగా చేసుకుంటున్నారు. ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ బాణసంచా దుకాణాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివెళ్లారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికి సరిపడా టపాకాయలను కొనుగోలు చేశారు. దీంతో దుకాణాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com