ఫ్రాడ్ కాల్‌ల గురించి మంత్రిత్వ శాఖ అలెర్ట్ వార్నింగ్
- November 15, 2023
కువైట్: ఫోన్ కాల్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా భద్రతా సిబ్బందిగా పేర్కొంటూ జరుగుతన్న మోసపూరిత కార్యకలాపాల గురించి అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. అంతర్గత మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా జనరల్ అడ్మినిస్ట్రేషన్, పౌరులు మరియు నివాసితులు అటువంటి కాల్‌ల గురించి అప్రమత్తంగా ఉండాలని, అటువంటి కాల్‌లను సమర్థ అధికారులకు నివేదించాలని పిలుపునిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అవసరమైన చర్యలు తీసుకోవడానికి అంతర్గత మంత్రిత్వ శాఖలోని సంబంధిత అధికారులు ఈ కమ్యూనికేషన్‌లను పర్యవేక్షిస్తున్నారని, ట్రాక్ చేస్తున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







