దక్షిణాఫ్రికా పై ఆస్ట్రేలియా విజయం..

- November 16, 2023 , by Maagulf
దక్షిణాఫ్రికా పై ఆస్ట్రేలియా విజయం..

కోల్‌క‌తా: ఆస్ట్రేలియా మరోసారి వరల్డ్ కప్ ఫైనల్ లో అడుగుపెట్టింది. గురువారం కోల్‌క‌తా వేదిక‌గా జ‌రిగిన రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా  పై ఆస్ట్రేలియా విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు చేరింది. దీంతో అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఆదివారం (న‌వంబ‌ర్ 19న‌) జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ జ‌ట్టుతో ఆస్ట్రేలియా ఢీ కొట్టబోతుంది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా మొదటి నుండి కూడా భారీ స్కోర్ గా దిశగా ట్రై చేయలేకపోయింది. కెప్టెన్ బావూమా డకౌట్ అవ్వడం.. ఆ తర్వాత డికాక్‌.. హెజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో కమ్మిన్స్‌కు దొరికిపోవడం ఇలా చకచకా జరగడం తో 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. డేవిడ్ మిల్లర్ 101 పరుగులతో సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించాడు. ఓవరాల్ గా 49.4 ఓవర్లలో దక్షిణాఫ్రికా 212 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com