గత వారం రోడ్డు దాటుతూ ప్రమాదంలో మరణించిన విదేశీయుడు మన భారతీయుడు
- May 25, 2016
గత వారం రోడ్డు దాటుతూ ప్రమాదంలో మరణించిన విదేసీయుడిని భారతీయుడిగా గుర్తించారు. గత వారంలో మా'అబెల లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఈ వ్యక్తి వాసుదేవన్ గా గుర్తించారు, దక్షిణ భారత దేశంలోని కేరళ రాష్ట్రంకు చెందిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. వాసుదేవన్ మృతశరీరంను సైనిక దళాల హాస్పిటల్ లో భద్రపరచారు. ఒమన్ పని చేస్తున్న మృతుని బావమరిది చేత గుర్తించబడింది.
"మేము భారత రాయబార కార్యాలయానికి , ఒమన్ ప్రభుత్వ సంస్థలు కాకుండా ఆయన మరణం మరియు అతని యజమానికి తెలియచేసామని వాసుదేవన్ శరీరం త్వరలో స్వదేశానికి పంపుతామని సామాజిక కార్యకర్త జి సి బాబు చెప్పారు. వాసుదేవన్ డౌన్ మా 'అబెల ఒక సోయుక్యూ సమీపంలో గురువారం రాత్రి 7 గంటల సమయంలో అతనిని ఒక కారు అతన్ని డీ కొట్టింది
క్రింది పడిపోయిన అతనిపై నుంచి వాహనం వెళ్లిపోయింది దాంతో వాసుదేవన్ అక్కడికక్కడే చనిపోయాడని సామాజిక కార్యకర్తలు తెలిపారు. ఒక వ్యక్తి నుండి సమాచారాన్ని సేకరించిన రాయల్ ఒమాన్ పోలీసులుమృతుని శరీరాన్ని భద్రపరిచారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







