గాజాలోని పాలస్తీనియన్లకు ఖతార్ మరింత సహాయం
- November 22, 2023
దోహా: రెండు ఖతార్ సాయుధ దళాల విమానాలు ఆహారం, నివాస సామాగ్రితో సహా 93 టన్నుల సహాయాన్ని తీసుకుని ఈజిప్టులోని అల్ అరిష్ నగరానికి బయలుదేరాయి. ఖతార్ ఫండ్ ఫర్ డెవలప్మెంట్ (QFFD), ఖతార్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (QRCS) లు వీటిని అందిస్తున్నాయి. ఇప్పటి వరకు 13 విమానాలు గాజాకు మొత్తం 492 టన్నుల సహాయాన్ని అందించాయి. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడి కారణంగా క్లిష్ట మానవతా పరిస్థితుల మధ్య సోదర పాలస్తీనా ప్రజలకు ఖతార్ రాష్ట్రం పూర్తి మద్దతులో ఈ సహాయం భాగమని ఖతార్ అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







