జిలీబ్లో ఆగి ఉన్న బస్సులో అగ్నిప్రమాదం
- November 22, 2023
కువైట్: జిలీబ్లో సోమవారం సాయంత్రం బస్సులో మంటలు చెలరేగిన సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. జ్లీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలో ఆగి ఉన్న బస్సులో మంటలు వ్యాపించాయి. సమీపంలో పార్క్ చేసిన ఇతర వాహనాలకు మంటలు వ్యాపించాయి. ఫైర్ బ్రిగేడ్ మంటలను అదుపులోకి తెచ్చింది. ప్రమాదంలో ఎవరికి పెద్ద గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







