వ్యభిచారం, దొంగతనం నేరాల్లో ముగ్గురు మహిళలు
- May 25, 2016
ముగ్గురు ఆఫ్రికా మహిళలు కోర్టు విచారణను బఎదుర్కొంటున్నారు. వ్యభిచార నేరం మీద వీరిని అరెస్ట్ చేశారు. ఉగండాకి చెందిన ఈ ముగ్గురిలో ఇద్దరు నిరుద్యోగులు కాగా, ఒకరు టూరిస్ట్. ఫిబ్రవరిలో నైఫ్‌లో వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 29న ఓ వ్యక్తి తనను ముగ్గురు మహిళలు దోచుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ మహిళతో అక్రమ సాంగత్యం పొందుతుండగా, ముగ్గురు మహిళలు తన వద్దనున్న డబ్బుల్ని దోచుకున్నారనీ, వారిలో ఒకర్ని పట్టుకోగా, మిగిలినవారు పారిపోయారని పోలీసులకు ఆ వ్యక్తి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 50 దిర్హామ్‌లకు వ్యభిచారం చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు విచారణలో. జూన్ 19న న్యాయస్థానం ఈ కేసులో తీర్పు ఇవ్వనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







