స్కూల్ ముందు రోడ్డు ప్రమాదం..స్టూడెంట్ మృతి
- November 23, 2023
కువైట్: బుధవారం ఉదయం ముబారక్ అల్-కబీర్ ప్రాంతంలోని పాఠశాల ముందు జరిగిన ప్రమాదంలో కువైట్ స్టూడెంట్ మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ అధికారులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు అకస్మాత్తుగా రోడ్డు దాటడం ప్రమాదానికి కారణం అని పేర్కొన్నారు. విద్యార్థి కుటుంబానికి విద్యా మంత్రిత్వ శాఖ సంతాపాన్ని తెలిపింది. ప్రమాదంపై నివేదిక సమర్పించాలని దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







