తెరాస రాజ్యసభ అభ్యర్థుల జాబితా...

- May 26, 2016 , by Maagulf
తెరాస రాజ్యసభ అభ్యర్థుల జాబితా...

తెరాస రాజ్యసభ అభ్యర్థుల జాబితాను నేడు విడుదల చేసింది. ఈ స్థానాల్లో కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డీఎస్‌ పేర్లను ఖరారు చేసింది. దీంతోపాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఫరీదుద్దీన్‌ పేరును ఖరారు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com