హరియాణాలో బాంబు పేలుడు
- May 26, 2016
హరియాణాలోని ఓ ప్రభుత్వ రవాణా బస్సులో గురువారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. అయితే ఇది ఉగ్రవాదుల దాడి అని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. వివరాల్లోకి వెళితే..
కురుక్షేత్రలోని ఓ బస్సులో బాంబు పేలుడు సంభవించింది. అయితే బాంబు తీవ్రత తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారమందుకున్న దర్యాప్తు దర్యాప్తు సంస్థ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బస్సులోని ఓ బ్యాగులో దుస్తుల కింద బాంబును దాచి ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఇది కచ్చితంగా ఉగ్రవాదుల పనేనని.. అయితే ఏ ఉగ్రవాద సంస్థ దాడికి పాల్పడిందన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







