ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన క్రౌన్ ప్రిన్స్, బ్రెజిల్ ప్రెసిడెంట్
- November 29, 2023
రియాద్: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ మరియు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా మంగళవారం రియాద్‌లో అధికారిక చర్చలు నిర్వహించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఉమ్మడి సమన్వయం వంటి అంశాలను వారు సమీక్షించారు. ఉమ్మడి ప్రయోజనాలను సాధించడానికి రెండు దేశాలలో మంచి పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. అంతకుముందు రియాద్‌లోని అల్ యమామా ప్యాలెస్‌లో బ్రెజిల్ అధ్యక్షుడికి సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం పలికారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిస్థితులలో పరిణామాలు, ఉమ్మడి ఆసక్తి ఉన్న అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇరుదేశాల మధ్య ఇంధన రంగంలో ద్వైపాక్షిక అవగాహన ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







