నాన్-కువైట్ పిల్లలకు ఆరోగ్య సేవల రుసుము నుండి మినహాయింపు
- December 01, 2023
కువైట్: క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు అన్ని ఆసుపత్రులు, ప్రత్యేక వైద్య కేంద్రాలలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించే ఆరోగ్య సేవలకు సంబంధించిన అన్ని రుసుములు, ఛార్జీల నుండి మినహాయింపు ఇచ్చినట్లు ఆరోగ్య మంత్రి, డాక్టర్ అహ్మద్ అల్-అవధి తెలిపారు. అయితే, నాన్ కువైట్ పిల్లలు చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీని కలిగి ఉండాలని, ప్రాథమిక రోగ నిర్ధారణ సమయంలో తప్పనిసరిగా 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండాలన్నారు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ఫీజు మినహాయింపు కొనసాగుతుందని పేర్కొన్నారు. మినహాయింపులో ప్రైవేట్ గది రుసుములతో సహా అన్ని ఆసుపత్రులు మరియు ప్రత్యేక వైద్య కేంద్రాలలో మంత్రిత్వ శాఖ అందించే ఆరోగ్య సేవలకు సంబంధించిన అన్ని రుసుములు మరియు ఛార్జీలు ఉంటాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్‌లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









