దుబాయ్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం
- December 01, 2023
దుబాయ్: COP28 సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం యూఏఈ చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఉప ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. ఎక్స్పో సిటీ దుబాయ్‌లో ప్రారంభమైన యూఎన్(UN) క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్(COP28) లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. డిసెంబర్ 12 వరకు ఈ సదస్సు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







