దుబాయ్ లో ఘనంగా యూఏఈ 52వ నేషనల్ డే వేడుకలు
- December 02, 2023
దుబాయ్: యూఏఈ 52వ నేషనల్ డే సంధర్బంగా తెలంగాణ వాసులు బర్ దుబాయ్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.గల్ఫ్ కార్మీకులకు మరియు గల్ఫ్ లో నివసించు తున్న ప్రతి భారతీయుడికి రెండో మాతృదేశంగా భావిస్తామని టి.పి.సి.సి గల్ఫ్ కన్వీనర్ ఎస్.వి.రెడ్డి అన్నారు.ఎంతో మందికి బ్రతుకు తెరువు చూపించన ఈ దేశానికి ఎల్లవేళలో రుణపడి ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో మోతెరాములు, అరుణ్ కుమార్ సుర్నిదా,కోరేపు మల్లేష్, సుతారి సత్యం తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- చిరంజీవికి ‘జీవిత సాఫల్య పురస్కారం’..
- ఫార్ములా 1 రేస్.. జెడ్డా, మక్కా, తైఫ్లో స్కూళ్లకు సెలవులు..!!
- యూఏఈలో 18 క్యారెట్ల గోల్డ్ జ్యువెలరీకి ఫుల్ డిమాండ్..!!
- బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం.. దౌత్య ప్రయత్నాలను స్వాగతించిన ఖతార్..!!
- 919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !