చిరంజీవి 150 వ చిత్రం లో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నా సునీల్..
- May 26, 2016
కమెడియన్ నుండి హీరో గా రాణిస్తున్న హీరో సునీల్.ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీ గా ఉన్న ఈ హీరో , తాజాగా చిరంజీవి 150 వ చిత్రం లో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు..ఓ కీలక పాత్ర లో నటించేందుకు సునీల్ ని తీసుకోవాలని చిరు భావించాడు, అందుకే సునీల్ కూడా ఓకే అన్నాడు.. ఆ పాత్ర కోసం 40 రోజుల కాల్ షీట్స్ అడిగాడట డైరెక్టర్..కానీ 40 రోజులకు కుదరదని సునీల్ చెప్పడం తో ఆ ప్లేస్ లో వెన్నెల కిషోర్ కు ఛాన్స్ ఇచ్చాడట..దీంతో సునీల్ ఓ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యిందే అని అందరు బాధపడుతున్నారు..
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









