ఖతార్ లో పొగమంచు.. తగ్గనున్న విజిబిలిటీ!

- December 05, 2023 , by Maagulf
ఖతార్ లో పొగమంచు.. తగ్గనున్న విజిబిలిటీ!

దోహా: డిసెంబర్ 5 నుండి ఈ వారాంతం వరకు దేశంలో కొన్ని ప్రదేశాలలో పొగమంచుతో కూడిన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఖతార్ వాతావరణ విభాగం (QMD) వెల్లడించింది. వాతావరణ పరిస్థితుల కారణంగా హారిజంటల్ విజిబిలిటీ 2 కిలోమీటర్ల కంటే తక్కువకు తగ్గుతుందని హెచ్చరించింది. ఈ వాతావరణ పరిస్థితిలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అయితే, దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్ నుండి ఇప్పటివరకు ఎటువంటి హెచ్చరికలు జారీ కాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com