ప్రత్యేకమైన నెంబర్ ప్లేట్లకు షార్జా పోలీసుల ఆక్షన్
- May 26, 2016
షార్జా పోలీస్, జూన్ 4న అల్ జవహర్ హాల్లో ప్రత్యేకమైన వాహనాల నెంబర్ ప్లేట్ల ఆక్షన్‌ని నిర్వహించనున్నారు. ఎమిరేట్స్ ఆక్షన్ ద్వారా షార్జా పోలీసులు ఈ ఆక్షన్‌ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఓ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్పై షార్జా పోలీసులు సంతకం చేశారు. షార్జా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ బ్రిగేడియర్ సైఫ్ జిరి అల్ షమిసి, ఎమిరేట్స్ ఆక్షన్ కంపెనీ ఛైర్మన్ అబ్దుల్లా మట్టర్ అల్ మనాయి మధ్య ఈ ఒప్పందం కుదిరింది. మోటరిస్టుల నుంచి ప్రత్యేకమైన వాహన నెంబర్ల కోసం డిమాండ్ పెరగడంతో ఈ ఆక్షన్‌కి ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









