మహిళల టాయిలెట్‌లో కెమెరా పెట్టిన ప్రవాసుడికి రెండేళ్ల జైలు, బహిష్కరణ

- December 06, 2023 , by Maagulf
మహిళల టాయిలెట్‌లో కెమెరా పెట్టిన ప్రవాసుడికి రెండేళ్ల జైలు, బహిష్కరణ

కువైట్: మహిళల బాత్‌రూమ్‌లో కెమెరా పెట్టారని అభియోగాలు మోపిన భారతీయ ప్రవాసుడు, అతని ఈజిప్షియన్ సహోద్యోగికి బహిష్కరణతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. నాలుగు నెలల క్రితం ఫర్వానియాలోని ఓ బ్యాంకు శాఖలో ఈ ఘటన జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com