జెరూసలెంలోని అనాధ విద్యార్ధులకు యు.ఎ.ఈ. సేవాసంస్థ కంపూటర్ల వితరణ
- June 27, 2015
హ్యూమన్ అప్పీల్ ఇంటర్నేషనల్ (HAI) సంస్థ, పాలస్తీనా యువత నైపుణ్యాన్ని అన్ని కోణాలలో అభివృద్ధి పరచే లక్ష్యంతో తన ప్రోజక్టులో భాగంగా, అరబ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్ఫాన్స్ లోని 10వ గ్రేడు విద్యా ర్ధులకు 73 విద్యాసంబంధిత కంపూటర్ (టచ్ స్క్రీన్ నోట్‌బుక్)లను పంపిణీచేసింది. దీని ఫలితంగా, వారు నిరంతరాయంగా ఇంటర్నెట్ లేకుండాకూడా విద్య నేర్చుకొనేందుకు అరబిక్ భాషా గ్రంధాలు, పాలస్తీనా దేశ విద్య మరియు ఉన్నతవిద్యా శాఖ వారి అనుమతి పొందిన కర్రికులమ్ వంటివి అందుబాటులోకి వస్తాయి.HAI డైరక్టర్ ఏబ్రాహీమ్ ఖాన్, వెస్ట్ బాంక్ లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ,సుమారు 8 మిలియన్ డాలర్ల (29.37 మిలియన్ దీనర్లు) సంవత్సర కాల వ్యయంతో 20,000 మందికి పైగా అనాధపిల్లలకు సాంఘిక భద్రతను కల్పించడానికి తమ సంస్థ శ్రమిస్తోందని చెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









