కువైట్‌లోని దుకాణాలలో క్రిస్మస్ అలంకరణలు తొలగింపు
- December 06, 2023
కువైట్: కువైట్‌లోని అనేక దుకాణాలు తమ ప్రాంగణంలో క్రిస్మస్ అలంకరణలను తొలగించాయి. ఈ దుకాణాలకు క్రిస్మస్ అలంకరణలను తొలగించాలని అధికారుల నుంచి ఆదేశాలు అందాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. దుకాణదారులు ఈ చర్యతో అయోమయంలో పడ్డారు.పండుగ లైట్లు, ఆభరణాలు మరియు క్రిస్మస్ చెట్లతో స్థలాలను అలంకరించిన చాలా దుకాణాలు, అలంకరణలను తొలగించాలని అధికారుల నుండి మౌఖిక ఆదేశాలు అందాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







