ఖురియాత్లోని ఇళ్లపై దాడులు
- December 08, 2023
మస్కట్: చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న నివాస గృహాలపై మస్కట్ మున్సిపాలిటీ దాడులు చేసింది. తనిఖీల సందర్భంగా ప్రజారోగ్యం, భద్రతను కాపాడేందుకు రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో చట్టవిరుద్ధంగా బట్టలు ఉతకడం, ఆరబెట్టడం మరియు అపరిశుభ్రమైన పరిస్థితులలో ఉన్న నివాస గృహాలను సీజ్ చేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ ప్రకటించింది. ఉపయోగించిన ఉపకరణాలను జప్తు చేసినట్లు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







