బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక
- December 09, 2023
హైదరాబాద్: మూడో అసెంబ్లీ సమావేశానికి ముందు తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ శాసనసభా పక్షం మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చంద్రశేఖర్‌రావు పేరును ప్రతిపాదించగా, మాజీ మంత్రులు టీ శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు.
తాజా వార్తలు
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
- SBI ఇన్సూరెన్స్ స్కీం: ₹3,000 ప్రీమియంతో ₹60 లక్షల ప్రమాద బీమా
- JEE మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల
- వాణిజ్య ఒప్పందాలతో కొత్త ఆర్థిక యుగం









