కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌కి కారణాలివే.!
- December 09, 2023
వయసుతో పాటే కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వస్తుంటాయ్. అయితే, కొందరిలో వయసుతో సంబంధం లేకుండా కూడా కళ్ల కింది నల్లని మచ్చలు వచ్చి ముఖం అందాన్ని చెడగొడుతుంటాయ్. అలాంటి వారు అసలెందుకు కళ్ల కింది మచ్చలు ఏర్పడుతున్నాయో తెలుసుకోవాలి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిద్ర ముఖ్యంగా తక్కువవుతోంది. నిద్రలేమి కారణంగా కూడా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడే అవకాశముంది. సో, రోజుకు ఏడు లేదా ఎనిమిది గంటలు ఖచ్చితంగా నిద్రపోయేలా చూసుకోవాలి.
అలాగే వాటర్ తక్కువగా తాగే అలవాటున్న వారిలోనూ ఈ సమస్య ఎక్కువే. అందుకే రోజుకు నాలుగు లీటర్ల వరకూ వాటర్ తాగాల్సి వుంటుంది.
తినే ఆహారంలో విటమిన్ సి అధికంగా వుండేలా చూసుకోవాలి. అందుకోసం టమోటా, లెమన్ వంటి వాటితో పాటూ, సి విటమిన్ ఎక్కువగా వుండే ఆరెంజ్ తదితర పండ్లను రెగ్యులర్‌గా తినాలి.
ముఖ్యంగా డిజిటల్ స్ర్కీన్‌కి వీలైనంత దూరంగా వుండాలని నిపుణులు సూచిస్తున్నారు. కళ్ల కింద వలయాలు ఏర్పడడానికి ప్రధాన కారణం డిజిటల్ స్ర్కీన్‌కి ఎక్కువగా అలవాటు పడడమే.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







