పర్యాటకుడి మిస్సింగ్ కేసును 38 గంటల్లో ఛేదించిన పోలీసులు
- December 10, 2023
షార్జా: తప్పిపోయిన 22 ఏళ్ల పర్యాటకుడిని(మానసిక స్థితి సరిగా లేని) షార్జా పోలీసులు 38 గంటలలో ఛేదించారు. యూఏఈ పర్యటనలో ఉన్న నార్వే దేశస్థుడైన తప్పిపోయిన వ్యక్తి సక్లైన్ మునీర్ కుటుంబం షార్జా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సక్లైన్ గురువారం రాత్రి 10 గంటలకు తప్పిపోయాడు. పాకిస్తాన్‌లో సక్లైన్ చికిత్సకు ముందు విహారయాత్ర కోసం నార్వే నుండి యూఏఈకి వచ్చినట్లు వారు తెలిపారు. నవంబర్ 30న యూఏఈ చేరుకున్న వారు డిసెంబర్ 9న పాకిస్థాన్‌కు వెళ్లాల్సి ఉంది. ముప్పై ఎనిమిది గంటల తర్వాత షార్జా పోలీసులు శుభవార్త అందించారని సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







