కువైట్ లో 241 మంది నివాసితులు అరెస్ట్
- December 10, 2023
కువైట్: మహ్బౌలా, ఫర్వానియా, ఖైతాన్, సాల్మియా, అర్దియా మరియు అమ్ఘరా ప్రాంతాల్లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ విభాగం నిర్వహించిన తనిఖీల సందర్భంగా రెసిడెన్సీ, వర్క్ చట్టాన్ని ఉల్లంఘించిన 241 మందిని అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అరెస్టయిన వారిలో ముగ్గురు భిక్షాటన ఆరోపణలు, 44 మంది అక్రమార్కులు డెలివరీ కంపెనీల్లో, 26 మంది రోజువారీ కార్మికులుగా పనిచేస్తున్నారు. తనిఖీల సందర్భంగా 8 మంది ఉల్లంఘించిన రెండు నకిలీ పనిమనిషి కార్యాలయాలను కూడా సీజ్ చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష