అప్పుడే కాదంటోన్న ‘యానిమల్’ బ్యూటీ.!
- December 11, 2023
‘యానిమల్’ సినిమా ద్వారా ట్రెండింగ్ అయిన బ్యూటీ తృప్తి గురించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ న్యూస్ వెలువడుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ అయిపోవడానికి ఈ బోల్డ్ బ్యూటీ సిద్ధంగా వుందంటూ కొన్ని రోజులుగా ప్రచారం జోరందుకుంది.
ప్రబాస్ సరసన హీరోయన్.. రవితేజ సరసన హీరోయిన్.. అంటూ ప్రచారం జరిగింది. అయితే, అమ్మడిని అదే విషయమై అడిగితే, అంత లేదు అప్పుడే కాదు.. అందుకు చాలా టైముందంటూ వాపోతోందీ అమ్మడు.
జస్ట్ కొన్ని ఇంటిమేట్ సీన్లలో నటించినందుకే ఈ అమ్మడికి ఈ రేంజ్‌లో క్రేజ్ దక్కింది. ఇక, ఒక్క సినిమాలో అదీ ప్రచారంలో వున్నట్లుగా ఓ స్టార్ హీరో సరసన హీరోయిన్‌గా నటించిందంటే ఇక అమ్మడిని తట్టుకోలేంగా.!
ఏది ఏమైతేనేం, కొన్ని సందర్భాల్లో ఇలాంటి గాలి వార్తలు కూడా మంచే చేస్తుంటాయ్. కాలం కలిసొచ్చి, ఈ వార్తలు నిజమైతే ఇంకేముంది.! ఆ హీరోయన్స్ దశ తిరిగినట్లే.! అలా తృప్తి దిమ్రీ దశ కూడా తిరుగుతుందేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







