బహ్రెయిన్ రిటైల్ ఉత్సవం 2016 ప్రారంభోత్సవం
- May 27, 2016
మనామా : 4 వ బహరేన్ రిటైల్ ఫెస్టివల్ 2016 పరిశ్రమ, వాణిజ్యం మరియు పర్యాటక మంత్రి , పర్యాటక కోసం బహరేన్ అథారిటీ మరియు ఎగ్జిబిషన్ ( బి ఎ టి ఇ ) చైర్మన్ జాయెద్ బిన్ రషీద్ అల్ జాయని పోషణలోశుక్రవారం ప్రారంభించబడింది.వాణిజ్య వ్యవహారాల కార్యదర్శి నాదర్ ఖలీల్ అల్మోయ్యేడ్ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సును ప్రారంభించారు. అల్ బాయన్ మీడియా గ్రూప్ మే 29న ఈ పండుగ యొక్క 2016 ఎడిషన్ నిర్వహిస్తున్నారు . అల్మోయ్యేడ్ జాతీయ సంస్థలు నేతృత్వంలో ఈ కార్యక్రమాలు వాణిజ్య వ్యవహారాల శాఖ మద్దతుతో కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







