ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్వల్ప భూకంపం..
- May 27, 2016
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో శనివారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం 8.44 గంటల సమయంలో సుమారు రెండు నిమిషాల పాటు భూప్రకంపనలు రావటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.రెండు జిల్లాల్లోని ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు, కనిగిరి మండలాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇళ్లల్లోని వస్తువులు కింద పడిపోయాయి. కొన్ని చోట్ల పాతబావులు కూలిపోయాయి. గత ఏడాది కాలంలో భూ ప్రకంపనలు రావడం 23వ సారి అని స్థానికులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







