3 రోజుల పాటు స్కూల్స్, షాపింగ్ మాల్స్ మూసివేత
- December 17, 2023
కువైట్: స్టేట్ అమీర్ హిస్ హైనెస్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా మృతి నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కేంద్ర కార్యాలయాలు, విద్యా సంస్థలు, విద్యా మంత్రిత్వ శాఖలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
షాపింగ్ మాల్స్ మూత
దివంగత అమీర్ హిస్ హైనెస్ షేక్ నవాఫ్ మృతికి సంతాపం తెలుపుతూ కువైట్‌లోని ది ఎవెన్యూస్, 360 మాల్, అస్సిమా మాల్, అల్-కౌట్ మాల్, సౌక్ అల్-ముబారకియా మరియు మురౌజ్‌లతో సహా కువైట్‌లోని షాపింగ్ మాల్స్ శని, ఆది, సోమవారాల్లో మూసివేయనున్నారు. దుకాణాలు మరియు రెస్టారెంట్లు మంగళవారం తిరిగి ప్రారంభం అవుతాయని సోషల్ మీడియాలో ప్రకటించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







