రస్ అల్ ఖైమాలో 6.6 డిగ్రీల సెల్సియస్ నమోదు
- December 17, 2023
యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. గతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు 8.8ºC ఉండగా.. కొత్తగా 6.6ºC ఉష్ణోగ్రతను నమోదు చేసింది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ ప్రకారం.. శనివారం తెల్లవారుజామున రస్ అల్ ఖైమాలోని పర్వతాలలో ఉదయం 6 గంటలకు 6.6ºC ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోని ఇతర ప్రాంతాలలో రక్నా వద్ద 7.3ºC, మెబ్రే పర్వతం (8.9ºC), జబల్ అల్ రహ్బా(9.2ºC), దమ్థా వద్ద 10.2ºC నమోదు అయ్యాయి. ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందిన జెబెల్ జైస్ శీతాకాలంలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఆడ్రినలిన్ జంకీల కోసం అద్భుతమైన లొకేషన్ 'జెబెల్ జైస్ జిప్లైన్లు', 'టోబోగాన్ రైడ్'లను కూడా అందిస్తుంది.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







