బహ్రెయిన్ జాతీయ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసిన గూగుల్
- December 17, 2023
బహ్రెయిన్: కింగ్‌డమ్ ఆఫ్ బహ్రెయిన్ తన జాతీయ దినోత్సవాలను పురస్కరించుకొని జాతీయ ఈవెంట్‌లను ప్రముఖ ఇంటర్నెట్ శోధన ఇంజిన్ గూగుల్ యానిమేటెడ్ డూడుల్‌లో ప్రదర్శించింది. నీలి ఆకాశం నేపథ్యంలో బహ్రెయిన్ జెండా ఎగురవేసినట్లు ప్రదర్శించింది. వినియోగదారులు డూడుల్‌పై క్లిక్ చేసినప్పుడు రెపరెపలాడే జెండా రంగులో బాణసంచా యానిమేటెడ్ ప్రదర్శన కనిపించింది. డూడుల్‌ను క్లిక్ చేసినప్పుడు బహ్రెయిన్ జాతీయ దినోత్సవంకు సంబంధించిన పేజీని చూపించింది. "ప్రజలు దేశం సాధించిన విజయాలను జరుపుకుంటున్నందున బహ్రెయిన్ రాజ్యం జాతీయ దినోత్సవం రోజున ఉత్సాహంతో ఉప్పొంగుతుంది" అందులో రాసిఉంది. బహ్రెయిన్ సంస్కృతిచ, చరిత్ర చరిత్రపూర్వ కాలం నాటివని అందులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష