బహ్రెయిన్ లో హౌసింగ్ యూనిట్ల పంపిణీ ప్రారంభం
- December 18, 2023
బహ్రెయిన్: లబ్ధిదారులకు సల్మాన్ సిటీ, ఈస్ట్ హిద్ సిటీ మరియు ఈస్ట్ సీత్రా సిటీలలో హౌసింగ్ యూనిట్ల కేటాయింపును బహ్రెయిన్ గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మరియు క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి హెచ్‌ఆర్‌హెచ్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆదేశాలకు అనుగుణంగా 6,800 గృహాలను లబ్దిదారులకు పంపిణీ చేసినట్లు హౌసింగ్ మరియు అర్బన్ ప్లానింగ్ శాఖ మంత్రి అమ్నా బింట్ అహ్మద్ అల్ రుమైహి తెలిపారు.వచ్చే ఫిబ్రవరి ముగింపు వరకు పంపిణీ కొనసాగుతుందని, అదే సమయంలో హౌసింగ్ ఫైనాన్సింగ్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష