అల్ ముల్లా ప్లాజా దుకాణాలు మూసివేత
- December 18, 2023
దుబాయ్: ఆదివారం సాయంత్రం షాపింగ్ మాల్లో కొంత భాగం కూలిపోవడంతో అల్ ముల్లా ప్లాజాలోని దుకాణాలను మూసివేయించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు స్వల్పంగా గాయపడ్డారు. దుబాయ్‌లోని పురాతన షాపింగ్ కేంద్రాలలో ఇది ఒకటి. ఈ భవనంలో రిటైల్ అవుట్లెట్లు, వాటి పైన అపార్ట్మెంట్ బ్లాక్ ఉన్నాయి. ఈ సంఘటనలో అపార్ట్మెంట్లు ప్రభావితం కాలేదని, అద్దెదారులు వారి ఇళ్లకు వెళ్ళడానికి అనుమతించినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







