షార్జాలో బిగ్ బ్యాడ్ వోల్ఫ్ బుక్ ఫెయిర్.. 85% తగ్గింపు!
- December 19, 2023
షార్జా: పుస్తక ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బ్యాడ్ వోల్ఫ్ బుక్ ఫెయిర్ షార్జాలో డిసెంబర్ 19న గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఇది పుస్తక ప్రియులకు ఆకర్షణీయమైన సాహిత్య అనుభవాన్ని అందిస్తుంది. ఈ సందర్భంగా పుస్తకాలపై భారీగా తగ్గింపు ఆఫర్లను ప్రకటించారు. టాప్-రేటెడ్ ఈ బుక్ ఫెయిర్ డిసెంబర్ 19 నుండి జనవరి 7 వరకు జరుగుతుంది. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంటుందని బిగ్ బాడ్ వోల్ఫ్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఆండ్రూ యాప్ వెల్లడించారు. కొన్ని పుస్తకాలు Dh2 కంటే తక్కువ ధరతో ప్రారంభం అవుతాయని, కొన్ని ఎంపిక చేసిన పుస్తకాలపై 85 శాతం నుండి డిస్కౌంట్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







