నీటి వనరులు, వినియోగం పై మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు
- December 19, 2023
రియాద్: భూగర్భ జలాలు, ఉపరితల నీటి వనరులు మరియు వాటి ఉపయోగాలను నియంత్రించడానికి.. పర్యవేక్షించడానికి ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి పర్యావరణ, నీరు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రముఖ కంపెనీలలో ఒప్పందం చేసుకున్నది. వివరాలను ఆటోమేషన్ చేయడం, డేటా యాక్సెస్‌ను వేగవంతం చేయడం మరియు మంత్రిత్వ శాఖ పరిధిలో భూగర్భజలాలు, ఉపరితల నీటి వనరులను నియంత్రించడానికి సంబంధించిన వ్యవస్థలను సమర్థవంతగా మార్చడం లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డ్రిల్లింగ్ పరికరాల ట్రాకింగ్ పరికరాలు, నీటిని కొలిచే మీటర్లపై డేటాను విశ్లేషించే “హఫీజ్” ప్లాట్‌ఫారమ్‌తో సహా బహుళ ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ల ద్వారా నీటి వనరుల వినియోగాన్ని పర్యవేక్షించడం వంటి వాటిపై స్పెషల్ యూనిట్ పని చేస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







