వివాదాస్పద ఉద్యోగ ప్రకటనపై స్పందించిన నౌక్రి గల్ఫ్
- December 19, 2023
దుబాయ్: డేటింగ్ యాప్ ఆపరేట్ చేసేందుకు మహిళలు కావాలంటూ వచ్చిన ఉద్యోగ ప్రకటన వివాదస్పదం కావడంతో నౌకరీ గల్ఫ్ స్పందించింది.
సదరు పోస్టింగ్ ను ప్లాట్‌ఫారమ్ నుండి తొలగించినట్లు తెలిపింది. జాబ్ పోస్టింగ్ కస్టమర్ నుండి ఉచిత పోస్టింగ్ అని స్పష్టం చేసింది. ప్లాట్‌ఫారమ్ దాని క్వాలిటీ చెక్ (QC) ప్రక్రియను మరింత బలోపేతం చేయనున్నట్టు పేర్కొంది. ఇందులో మాన్యువల్ QCతో కూడిన రెండు-దశల విధానం ఉంటుందని, తర్వాత Naukrigulf.comలోని అన్ని ప్రకటనల కోసం కృత్రిమ మేధస్సు (AI) పవర్డ్ స్క్రీనింగ్ ఉంటుందని తెలిపింది. ప్లాట్‌ఫారమ్ నిబంధనలు మరియు షరతులను సదరు సంస్థ ఉల్లంఘించిందని పేర్కొంటూ దాని ఖాతాను తొలగించినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







