ఒమన్‌లో రక్తదానం కోసం అప్పీల్
- December 19, 2023
మస్కట్: O(+ve) బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో బ్లడ్ డొనేషన్ చెయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ (DBBS) అత్యవసరంగా విజ్ఞప్తి చేసింది. బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో చాలా మంది అవసరమైన రోగులు ఉన్నారు కాబట్టి త్వరగా రక్తదానం చేయాలని సూచించారు. బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో శనివారం నుండి గురువారం వరకు రక్తదానం చేసే సమయం ఉదయం 8 నుండి సాయంత్రం 6 వరకు, శుక్రవారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 వరకు రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేసేందుకు 94555648 నంబర్‌లో లేదా WhatsApp ద్వారా మీ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలని DBBS తెలిపింది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







