ఆషికా రంగనాధ్.! కొత్తగా సరికొత్తగా.!
- December 20, 2023
ఆషికా రంగనాధ్... ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా.? నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ చిత్రంలో హీరోయిన్గా నటించింది. హీరోగారితో ఓ రేంజ్ రొమాన్స్ పండించింది కూడా.
అయితే, సినిమా హిట్టవ్వకపోయేసరికి పాపని పెద్దగా పట్టించుకోలేదెవ్వరు. ఇప్పుడు మళ్లీ ‘నా సామిరంగా..’ అంటూ కింగ్ నాగార్జునతో రొమాన్స్‌కి సిద్ధమైంది.
ఈ సినిమాలో ఆషికా రంగనాధ్ స్పెషల్‌గా ఎట్రాక్ట్ చేస్తోంది. ‘వరాలు’ పాత్రలో పర్ఫామెన్స్ ఇరగదీసేయబోతోందని ప్రచార చిత్రాల ద్వారా అర్ధమవుతోంది.
అంతేకాదు, సంక్రాంతి సీజన్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సో, ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వరాలుగా ఆషికా రంగనాధ్ అందరికీ గుర్తుండిపోవడం ఖాయం.
అలాగే, అభినయంతో పాటూ, ఆకర్షించే అందం కూడా వుందీ అమ్మడిలో. సో, అన్నీ కలిసొస్తే.. టాలీవుడ్‌కి ఓ మంచి హీరోయిన్ దొరికేసినట్లే కూడా.! చూడాలి మరి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష