కువైట్లో JN.1 కోవిడ్ వేరియంట్ కేసులు లేవు.. ఆరోగ్యశాఖ
- December 22, 2023
కువైట్: దేశవ్యాప్తంగా JN.1 COVID వేరియంట్ కేసులు నమోదు కాలేదని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. అటువంటి వేరియంట్లు కువైట్ లో గుర్తించలేదన్నారు. JN.1 వేరియంట్ అధిక ట్రాన్స్మిసిబిలిటీ, తేలికపాటి లక్షణాల పరంగా మునుపటి ఓమిక్రాన్ జాతులతో సారూప్యత అధికంగా ఉందని పేర్కొంది. ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







