బహ్రెయిన్‌లో ఆటం ఫెయిర్-2023 ప్రారంభం
- December 22, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సఖిర్‌లోని ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్‌లో 34వ ఎడిషన్ ఆటం ఫెయిర్‌ను పర్యాటక శాఖ మంత్రి ఫాతిమా బింట్ జాఫర్ అల్ సైరాఫీ ప్రారంభించారు. డిసెంబర్ 29 వరకు జరిగే ఇన్ఫార్మా మార్కెట్స్ ఆటం ఫెయిర్ 2023లో ప్రపంచ వ్యాప్తంగా 16 దేశాల నుండి 557 మంది పాల్గొంటున్నారు. ఈ ఫెయిర్‌ను ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా జీసీసీ దేశాలు మరియు ఇతర దేశాల నుండి 156,000 కంటే ఎక్కువ మంది సందర్శకులు వస్తారని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







