మస్కట్‌లో ఎలక్ట్రిక్ కేబుల్స్ చోరీ. ఇద్దరు ఆసియన్స్ అరెస్ట్

- December 22, 2023 , by Maagulf
మస్కట్‌లో ఎలక్ట్రిక్ కేబుల్స్ చోరీ. ఇద్దరు ఆసియన్స్ అరెస్ట్

మస్కట్: సీబ్‌లోని విలాయత్‌లో నిర్మాణంలో ఉన్న ఆరు ఇళ్లలో ఎలక్ట్రిక్ కేబుల్స్ చోరీకి గురయ్యాయి. ఈ మేరకు కేబుల్స్ ను దొంగిలించిన ఆరోపణలపై ఆసియా జాతీయతకు చెందిన ఇద్దరు వ్యక్తులను  అరెస్టు చేసినట్లు మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది. ఇద్దరు నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com