'కత్తిలాంటోడు' సినిమాలో వెన్నెల కిశోర్ ..
- May 28, 2016
చిరంజీవి రీ ఎంట్రీ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిశోర్ నటించనున్నారట. 'వెన్నెల', 'కరెంట్' సినిమాలతో పరిశ్రమలో పాతుకుపోయిన కిశోర్ ఈ మధ్య వస్తున్న ప్రతి సినిమాలోను తనదైన శైలిలో హాస్యం పండిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. అదే కోవలో ఇప్పుడు తెలుగువారంతా అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా 'కత్తిలాంటోడు' సినిమాలో కీలక పాత్ర దక్కిచుకున్నారు. నిజానికి ఈ పాత్రకోసం తొలుత సునీల్ అనుకున్నారు. చిరు మీద అభిమానంతో హీరోగా మారినా కూడా 'ఎస్' చెప్పిన సునీల్ అందుకు ఏకంగా 40 రోజుల పాటు డేట్స్ అడగటంతో సర్దుబాటు చేయలేక తప్పుకున్నారట. దాంతో ఆ అవకాశం కిశోర్‌ని వరించింది. వినాయక్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా వచ్చే నెల 6 నుండి సెట్స్ మీదికెళ్ళనుంది
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







