ఓడలో అగ్నిప్రమాదం. సురక్షితంగా బయటపడ్డ 11 మంది భారతీయులు
- December 24, 2023
మస్కట్: రిపబ్లిక్ ఆఫ్ సోమాలియాకు వెళుతున్న ఓడ ఒమన్ ప్రాదేశిక జలాల సుల్తానేట్‌లో ఉండగా అగ్నిప్రమాదానికి గురైంది. ధోఫర్ గవర్నరేట్‌లోని హాసిక్ నియాబత్ తీరంలో ఒమన్ సుల్తానేట్ ప్రాదేశిక జలాల్లో ఒక పడవ మంటల్లో చిక్కుకుంది. ఇది సరుకులతో రిపబ్లిక్ ఆఫ్ సోమాలియాకు వెళుతోంది. దీనిలో 11 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. అగ్నిప్రమాదానికి గురైన ఓడ నుంచి సిబ్బందిని స్థానికులు రక్షించారు. కొందరు గాయపడగా.. వారికి చికిత్స అందించేందుకు సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







