బ్రిటిష్ ప్రధాని రిషి సునక్‌తో సౌదీ రక్షణ మంత్రి భేటీ
- December 24, 2023
లండన్: క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ శుక్రవారం లండన్‌లోని బ్రిటిష్ ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో బ్రిటిష్ ప్రధాని రిషి సునక్‌తో సమావేశమయ్యారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై చర్చలతో పాటు సౌదీ అరేబియా మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాలపై సమావేశం వీరు దృష్టి సారించారు. ఈ సమావేశంలో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సౌదీ రాయబారి ప్రిన్స్ ఖలీద్ బిన్ బందర్ బిన్ సుల్తాన్, రక్షణ మంత్రి హిషామ్ బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ సైఫ్ ఆఫీస్ డైరెక్టర్ జనరల్‌తో సహా ప్రముఖులు కూడా పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య దౌత్య, వ్యూహాత్మక సంబంధాలపై సమావేశంలో సమీక్షించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







